AP Cm Chandra Babu Warned Telanganga Govt And YCP Cheif Jagan | Oneindia Telugu

2019-03-05 12

AP Cm Chandra Babu Warned Telanganga govt and YCP Cheif Jagan. Babu says kcr misusing his power to help Jagan i coming elections. Babu clarified that Data collected in 24 years that not govt data.
#apcm
#chandrababu
#kcr
#telanganagovt
#jagan
#ycp
#data
#cyberabad
#tdp
#ktr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..వైసిపి అధినేత జ‌గ‌న్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండి పడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు.